(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 235
॥ శ్రీః ॥
3.235. అధ్యాయః 235
Mahabharata - Vana Parva - Chapter Topics
ద్రౌపద్యా సత్యభామాంప్రతి పతివశీకరణోపాయోపదేశవ్యాజేన పతివ్రతాధర్మకథనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
ద్రౌపద్యువాచ। 3-235-0x(2584)(25219)
ఇమం తు తే మార్గమపేతదోషం
వక్ష్యామి చిత్తగ్రహణాయ భర్తుః।
అస్మిన్యథావత్సఖి వర్తమానా
భర్తారమాచ్ఛేత్స్యసి కామినీభ్యః ॥ 3-235-1(25220)
నైతాదృశం దైవతమస్తి కించి-
త్సర్వేషులోకేషు సదేవకేషు।
యథా పతిస్తస్య తు సర్వకామా
లభ్యాః ప్రసాదే కుపితశ్ హన్యాత్ ॥ 3-235-2(25221)
తస్మాదపత్యం వివిధాశ్ భోగాః
శయ్యాసనాన్యద్భుతదర్శనాని।
వస్త్రాణి మాల్యాని తథైవ గంధాః
స్వర్గశ్చలోకో విపులా చ కీర్తిః ॥ 3-235-3(25222)
సుఖం సుఖనేహ న జాతు లభ్యం
దుఃఖేన సాధ్వీ లభతే సుఖాని।
సా కృష్ణమారాధయ సౌహృదేన
ప్రేంణా చ నిత్యం ప్రతికర్మణా చ ॥ 3-235-4(25223)
స్నానాసనైశ్చారుభిరగ్రమాల్యై-
ర్దాక్షిణ్యయోగైర్వివిధైశ్చ గంధైః।
అస్యాః ప్రియోస్మీతి యథా విదిత్వా
త్వామేవ సంశ్లిష్యతి సర్వభావైః ॥ 3-235-5(25224)
శ్రుత్వా స్వరం ద్వారగతస్ భర్తుః
ప్రత్యుత్థితా తిష్ఠ గృహస్య మధ్యే।
దృష్ట్వా ప్రవిష్టం త్వరితాఽసనేన
పాద్యేన చైనం ప్రతిపూజయస్వ ॥ 3-235-6(25225)
సంప్రేషితాయామథ చైవ దాస్యా-
ముత్థాయ సర్వం స్వయమేవ కార్యం।
జానాతు కృష్ణస్తవ భావమేతం
సర్వాత్మనా మాం భజతీతి సత్యే ॥ 3-235-7(25226)
త్వత్సంనిధౌ యత్కథయేత్పతిస్తే
యద్యప్యగుహ్యం పరిరక్షితవ్యం।
కాచిత్సపత్నీ తవ వాసుదేవం
ప్రత్యాదిశేత్తేన భవేద్విరాగః ॥ 3-235-8(25227)
ప్రియాంశ్చ రంయాంశ్చ హితాంశ్ భర్తు-
స్తాన్భోజయేథా రవివిధైరుపాయైః।
ద్వేష్యైరుపేక్ష్యైరహితైశ్ తస్య
భిద్స్వనిత్యం కుహకోద్ధతైశ్చ ॥ 3-235-9(25228)
మదం ప్రమాదం పురుషేషు హిత్వా
సంయచ్ఛ మానం ప్రతిగృహ్ వాచం।
ప్రద్యుంనసాంబావపి తే కుమారౌ
నోపాసితవ్యౌ రహితే కదాచిత్ ॥ 3-235-10(25229)
మహాకులీనాభిరపాపికాభిః
స్త్రీభిః సతీభిస్తవ సఖ్యమస్తు।
చండాశ్ శౌండాశ్చ మహాశనాశ్చ
చోరాశ్చ దుష్టాశ్చపలాశ్చ వర్జ్యాః ॥ 3-235-11(25230)
ఏతద్యశస్యం భగవేతనం చ
స్వార్థం తదా శత్రునిబర్హణం చ।
మహార్హమాల్యాభరణాంగరాగా
భర్తారమారాధయ పుణ్యగంధైః ॥ 3-235-12(25231)
ఇతి శ్రీమనమహాభారతే అరణ్యపర్వణి ద్రౌపదీసత్యభామాసంవాదపర్వణి పంచత్రింశతతమోఽధ్యాయః ॥ 235 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-235-1 ఆచ్ఛేత్స్యసి బలాద్ధరిష్యసి। కామినీభ్యః సపత్నీభ్యః।
భర్తారమాకర్షసీతి థ. పాఠః ॥
3-235-4 ప్రతికర్మణా కాయక్లేశేన ॥
3-235-5 సంశ్లిష్యతి తద్విధత్స్వేతి ఝ. పాఠః ॥
3-235-8 న భవేద్వికార ఇతిట. పాఠః ॥
3-235-10 తప్రమాదం పురుషేషు కృత్వేతి ధ.పాఠః।
నైవం ప్రమాణం కుహకేషు కుర్యా ఇతి థ.పాఠః। రహితే విజనే ॥
3-235-11 చండాః క్రూరాః। శౌండాః పరాభిభవసమర్థాః।
మహాశనాః బహుభుజః। దుష్టాః ద్వేషాద్యాక్రాంతాః। స్త్రియో వర్జ్యా ఇతి శేషః ॥
3-235-12 భగదైవతమితి ఝ. పాఠః। భగదైవతం భాగ్యకరం ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.